VIDEO: విద్యా కమిషన్ రిపోర్ట్‌ను చించిన BRSV నాయకులు

VIDEO: విద్యా కమిషన్ రిపోర్ట్‌ను చించిన BRSV నాయకులు

HYD: ఓయూలో BRSV ఆధ్వర్యంలో నాయకులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు, ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్న విద్యా కమిషన్ రిపోర్ట్‌ను BRSV నాయకులు చించివేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వెంటనే విద్యా కమిషన్ రిపోర్ట్‌ను రద్దు చేయాలని, ఛైర్మన్ ఆకునూరి మురళీని సస్పెండ్ చేయాలన్నారు. విద్యార్థులకు, ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.