మామిడి రైతులకు మంత్రి శుభవార్త

మామిడి రైతులకు మంత్రి శుభవార్త

SKLM: మామిడి రైతులకు శ్రీకాకుళం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుభవార్త తెలిపారు. ఈ సందర్భంగా మామిడి రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు సుమారు రూ.260 కోట్ల నిధులను చేసినట్లు సీఎం చంద్రబాబు విడుదలకు నిర్ణయించినట్లు మీడియా ప్రకటన ద్వారా వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కిలోకు అదనంగా రూ.4 మద్దతు ధర ప్రకటించిందని పేర్కొన్నారు.