కలవల నాగారంలో గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడి

కలవల నాగారంలో గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడి

BDK: కరకగూడెం మండలం కలవల నాగారం వద్ద శనివారం సాయంత్రం గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడులలో గుడుంబా తయారీదారులు పరారయ్యారు. గుడుంబా కోసం ఏర్పాటుచేసిన బెల్లం పానకాన్ని పోలీసులు పారబోశారు. గుడుంబా విక్రయాలు కొనసాగించినా, తయారుచేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రాజేందర్ హెచ్చరించారు.