ఐటిఐలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

ఐటిఐలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం

SKLM: ఎచ్చెర్ల ప్రభుత్వ ప్రైవేటు ఐటిఐ కళాశాలలో 2025-2026 విద్యా సంవత్సరంలో సీట్లు భర్తీకి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసిందని ఐటిఐ ప్రవేశాల జిల్లా కన్వీనర్ ఎచ్చెర్ల ఐటిఐ ప్రిన్సిపల్ ఎల్ సుధాకర్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పది ఉత్తీర్ణులైన విద్యార్థులు మే 24లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వచ్చే నెల 24లోగా ఒరిజినల్ ధ్రువపత్రాలు పరిశీలిన ఉంటుందన్నారు.