విద్యుత్ సరఫరాలో అంతరాయం

ASR: అల్లూరూ జిల్లా 4 మండలాల పరిధిలో కొన్ని గ్రామాల్లో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా నేడు ఉ. 10 గం నుంచి మ. 2 గం. వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. ముంచింగిపుట్టు - పెదగూడ, బాకుల పుట్టు, చుట్టమూరుపుట్టు, కొండపాడులలో, చింతపల్లి- లోతుగడ్డ, చిన్న గడ్డ వంగసారలలో, కొయ్యూరు పరిధి కాకరపాడు, సింగవరం, రాజేంద్రపాలెంలలో, అనంతగిరి-భీమవరలలో విద్యుత్ సరఫరా ఉండదు అని తెలిపారు.