VIDEO: గుంతల మయంగా మారిన రెండు జిల్లాల సరిహద్దు రహదారి

VIDEO: గుంతల మయంగా మారిన రెండు జిల్లాల సరిహద్దు రహదారి

PDPL: రెండు జిల్లాల రహదారి గుంతల భయంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం నుంచి జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడూరు గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారింది. మరో వైపు మూలమలుపు ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరు జిల్లాల వాహనాలు ప్రయాణిస్తుండగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.