'సీఐటీయూ మహాసభను విజయవంతం చేయండి'

'సీఐటీయూ మహాసభను విజయవంతం చేయండి'

KRNL: విశాఖలో డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు సీఐటీయూ అఖిల భారత మహాసభలు జరగునున్నాయి. ఈ సభలో అన్ని రంగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొవలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజిబాబు కోరారు. ఆయన మాట్లాడుతూ.. జనవరి 4న లక్షాలది కార్మికులతో భారీ ప్రదర్శన, బహిరంగ సభ జరగనుందని తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.