JGL: హుండీ ఆదాయం లెక్కింపు

JGL: హుండీ ఆదాయం లెక్కింపు

JGL: కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో 17 రోజులకు సంబంధించిన హుండీలను కార్యనిర్వాహణ అధికారి అంజనా రెడ్డి పర్యవేక్షణలో శ్రీ లలితా సేవా ట్రస్ట్ వారిచే శుక్రవారం లెక్కించారు. హుండీ ఆదాయం రూ.75,02,126 నగదు లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో ఏఈవో హరిహరనాథ్, స్థానాచార్యులు కపిందర్, ప్రధానార్చకులు రామకృష్ణ, పర్యవేక్షకులు సునీల్, ఏఎస్సై ఉన్నారు.