ఈ నెలాఖరుకు గూగుల్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

ఈ నెలాఖరుకు గూగుల్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

VSP: గూగుల్ ప్రాజెక్టుకు ఈ నెలాఖరులోగా శంకుస్థాపన చేయనున్నట్టు మంత్రి లోకేష్‌ గురువారం తెలిపారు. విశాఖలో భాగస్వామ‍్య సదస్సులో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ ప్రాజెక్టు, అలాగే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు ఏర్పాటుకు ముందుకు వచ్చాయని తెలిపారు.