'కాంగ్రెస్ పార్టీతోనే అందరికీ న్యాయం'

'కాంగ్రెస్ పార్టీతోనే అందరికీ న్యాయం'

SDPT: కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుతుందని DCC ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్ దుయ్యబట్టారు. శుక్రవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. BRS పార్టీ పదేండ్లు అధికారంలో ఉండి ఏ ఒక్క నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 65 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు.