కాబోయే భార్యకు సర్‌ప్రైజ్ రాహుల్ సిప్లిగంజ్

కాబోయే భార్యకు సర్‌ప్రైజ్ రాహుల్ సిప్లిగంజ్

సింగర్ రాహుల్ సిప్లిగంజ్- హరిణ్యల వివాహం ఈనెల 27న జరగనుంది. తాజాగా రాహుల్ తనకు కాబోయే భార్యకు అదరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు. సంగీత్ వేడుకకు టీమిండియా స్పిన్నర్ చాహల్‌ను ఆహ్వానించాడు. కాబోయే వధూవరులతో కలిసి చాహల్ సందడి చేశాడు. ఇది తనకు పెద్ద సర్‌ప్రైజ్ అని, చాహల్ అంటే తనకు చాలా ఇష్టమని అతడితో దిగిన ఫొటోను హరిణ్య పోస్ట్ చేసింది.