ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

MBNR: దేవరకద్ర నియోజకవర్గంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బుధవారం పర్యటించనున్నారు. ముందుగా, జిల్లా కేంద్రంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలలో పాల్గొంటారని. దేవరకద్రలోని హకా (HACA) కేంద్రాన్ని ప్రారంభిస్తారని. ఆ తర్వాత, కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనున్నట్లు నియోజకవర్గా కాంగ్రెస్ నాయకులు తెలిపారు .