పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగం: మంత్రి
E.G: పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వచ్చిన కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్. కాంతారావును మంత్రి నిమ్మల రామానాయుడు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో కలిసి బుధవారం రాజమండ్రిలో కలిశారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో పోలవరం ప్రాజెక్ట్ పనులను శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. RRR, PMKSY, ఫ్లడ్ మానేజ్‌మెంట్ పనులకు సహకరిస్తామని వెల్లడించారు.