మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన తన్నీరు

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన తన్నీరు

NTR: జగ్గయ్యపేట పట్టణం 9వ వార్డుకు చెందిన గుగులోతు రత్నం నాయక్ మరణించారు. విషయాన్ని తెలుసుకున్న జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, ఈరోజు వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారితో పాటు పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, తదితరులు పరామర్శించారు.