'ORR నిర్మాణానికి రూ.17 వేల కోట్లు'

NTR: అమరావతి ఔటర్ రింగ్ రోడ్(ORR) నిర్మాణానికి భూసేకరణ ఖర్చును కేంద్రమే భరించేలా ప్రధాని మోదీ హామీ ఇచ్చారని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. ORR నిర్మాణానికి రూ.17 వేల కోట్లు ఇస్తామని మోదీ సభలో చెప్పారన్నారు. దీనికి అదనంగా ORRకు భూసేకరణ నిధులు కేంద్రమే ఇస్తుందని అన్నారు.