జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా రామకృష్ణ
KMM: మధిర మండలం పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు కొత్త ప్రిన్సిపాల్‌గా సరికొండ రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సరికొండ రామకృష్ణ గతంలో సరూర్నగర్ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేస్తూ పదోన్నతి పొందారు.