విజయవాడలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్

విజయవాడలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్

శివరాత్రి, జాగారాలు పేరుతో అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పటమట సీఐ పవన్ కిషోర్ హెచ్చరించారు. ఆదివారం పోలీస్ స్టేషన్ ఆవరణంలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రతీ ఒక్కరూ ఎలాంటి నేరాలకు పాల్పడకుండా నేర ప్రవృత్తిని మాని మంచి నడవడికతో, సత్ప్రవర్తనతో మెలగాలని, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలలో పాల్గొనడం చేయరాదని హెచ్చరించారు.