మంత్రి వర్గంలో అవకాశం కల్పించండి: ఎమ్మెల్యే

మంత్రి వర్గంలో అవకాశం కల్పించండి: ఎమ్మెల్యే

HYD: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న DCC అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఈసారి తనకు అవకాశం కల్పించాలని వినతిపత్రం అందచేశారు. తనకు, ఉమ్మడి RR, HYD జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని AICC అధ్యక్షులను కోరినట్టు ఎమ్మెల్యే తెలిపారు.