VIDEO: రాస్తారోకో నిర్వహించిన రైతులు

VIDEO: రాస్తారోకో నిర్వహించిన రైతులు

జగిత్యాల: జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో ఇవాళ రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళు చేయాలని పేర్కొన్నారు. తక్కువ ధరకు పంటను దళారులకు అమ్ముతున్నట్లు వారు అవేదన వ్యక్తం చేశారు. వెంటను ప్రభత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని తెలిపారు.