VIDEO:పేలుడు పదార్థాల కేసులో ముగ్గురు అరెస్ట్

VIDEO:పేలుడు పదార్థాల కేసులో ముగ్గురు అరెస్ట్

CTR: బంగారుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ చేసిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. గౌరీశంకరాపురానికి చెందిన ఆనంద నాయుడు వీటిని కట్రాల పనులకు వాడేందుకు వెదురుకుప్పం మండలానికి చెందిన నాగరాజు, ధనంజయ రెడ్డి దగ్గర నుంచి 50KGల సల్ఫర్ తెప్పించినట్లు తెలిపారు. CI శ్రీనివాసులు, SI ప్రసాద్ నిందితులను అరెస్ట్ చేశారు.