బఫర్ జోన్‌లో నిర్మాణాలపై ఫిర్యాదు

NRPT: పట్టణoలోని హనుమాన్ వెంచర్ వద్ద బఫర్ జోన్‌ను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని TDP జిల్లా, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పట్టణ అధ్యక్షుడు గోపాల్ యాదవ్ ఫిర్యాదు చేశారు. ఈ నిర్మాణాల వల్ల వర్షాకాలంలో పశుగ్రాసం ప్రాంతం నీటితో నిండి, పశువులకు మేతలేక, జీవరాసుల ప్రాణాలకు హాని కలిగే అవకాశం ఉందన్నారు.