VIDEO: డివైడర్‌కు ఎట్టకేలకు మరమ్మతులు

VIDEO: డివైడర్‌కు ఎట్టకేలకు మరమ్మతులు

MLG: ములుగు-బండారుపల్లి మార్గంలోని డివైడర్‌కు అధికారులు ఎట్టకేలకు మరమ్మతులు చేపట్టారు. డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేసినప్పటికీ మట్టి నింపకపోవడంతో డివైడర్ దెబ్బతింది. మధ్యలో పిచ్చి చెట్లు పెరిగి రోడ్డు దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వాటిని తొలగించి మట్టి నింపే పనులు కొనసాగుతున్నాయి. పూల మొక్కలు నాటి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కారారు.