'12A రైల్వే కాలనీ' ట్రైలర్ రిలీజ్

'12A రైల్వే కాలనీ' ట్రైలర్ రిలీజ్

అల్లరి నరేష్ హీరోగా దర్శకుడు నాని కాసరగడ్డ తెరకెక్కించిన థ్రిల్లర్ మూవీ '12A రైల్వే కాలనీ'. ఈ నెల 21న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఇక 'పొలిమేర', 'పొలిమేర 2' దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథను అందించగా.. కామాక్షి భాస్కర్ల కథానాయికగా నటించింది.