రైలు ప్రయాణికులకు గమనిక

రైలు ప్రయాణికులకు గమనిక

VSP: హోలీ రద్దీ దృష్ట్యా తిరువనంతపురం-సంత్రాగచ్చి (06081/06082) ప్రత్యేక రైళ్లను మరో రెండు ట్రిప్పుల వరకు పొడిగించినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. ఇవి ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు నడుస్తాయి. అలాగే కామాఖ్య-బెంగళూరు ఏసీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ఫలకాట స్టేషన్‌లో నిలుపుదల కల్పించారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని అధికారులు సూచించారు.