స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి మంకీ వెంకటేశ్వర్లు

స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి మంకీ వెంకటేశ్వర్లు

KNL: పత్తికొండ నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి మంకె వెంకటేశ్వర్లు మండలంలోని చందోలి, చక్రాల, పుచ్చకాయల మాడ, హోసూర్, తుగ్గలి, మండలం నునుస రాళ్ల, మద్దికేర మండలం బురుజుల గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఆదరించి గెలిపించినట్లయితే పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.