దరఖాస్తు గడువు పొడిగింపు
NLG: జిల్లాలోని ప్రైవేట్ జీఎన్ఎం (జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైపరీ) శిక్షణ సంస్థల్లో 2025-26 విద్యాసంవత్సరానికి 3 సంవత్సరాల శిక్షణకు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 25 వరకు పొడిగించినట్లు డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు వెబ్ సైట్ dme.tealngana.gov.in లో చూసుకోవచ్చని సూచించారు.