నాయుడుపేటలో పలు రైళ్ల నిలుపుదల

TPT: మధురై జంక్షన్ నుంచి బారైని జంక్షన్‌కు వెళ్లే వీక్లీ స్పెషల్ 06059, ఎక్స్‌ప్రెస్, బారైని నుంచి మధురై వెళ్లే 06060 ఎక్స్‌ప్రెస్ ఈనెల 10,13 తేదీల నుంచి నాయుడుపేట రైల్వేస్టేషన్‌లో ఆగనున్నట్లు స్టేషన్ మాస్టర్ చిరంజీవి, సదరన్ రైల్వే ప్యాసింజర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.మస్తాన్, ప్రధాన కార్యదర్శి పేర్నాటి జోసెఫ్, ఉపాధ్యక్షుడు రాఘవన్ తెలిపారు.