మహానంది మండల సర్వసభ సమావేశం వాయిదా

మహానంది మండల సర్వసభ సమావేశం వాయిదా

KRNL: ఎం. తిమ్మాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరగాల్సిన మహానంది మండల సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా గ్రామాల్లో జరిగే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని పలువురు ప్రజా ప్రతినిధులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.