కాంగ్రెస్ ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు: హరీష్ రావు
TG: బీఆర్ఎస్ హయాంలో 6.47 లక్షస రేషన్ కార్డులు ఇచ్చినట్లు మాజీమంత్రి హరీష్ రావు వెల్లడించారు. బియ్యం కోటాను కూడా పెంచినట్లు తెలిపారు. కాంగ్రెస్ రెండేళ్లలో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. కృష్ణా నీటిని ఏపీకి తరలిస్తుంటే కనీసం చర్యలు తీసుకోలేకపోయారని హరీష్ రావు మండిపడ్డారు. సీఎం, మంత్రులు కలిసి అందిన కాడికి దండుకుంటున్నారని ఆరోపించారు.