అభిమానిపై బాలయ్య ఫైర్

అభిమానిపై బాలయ్య ఫైర్

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. 'అఖండ-2' ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి అభిమానుల్లో ఒకరిపై బాలయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడెందుకు వచ్చాడు? ఇక్కడి నుంచి పంపించాలని సిబ్బందికి ఆదేశించారు. సాయంత్రం ఈవెంట్‌లో కూడా కనపడకూడదని హెచ్చరిక జారీ చేశారు.