హన్మకొండలో వ్యభిచార గుట్టు రట్టు

హన్మకొండలో వ్యభిచార గుట్టు రట్టు

HNK: హన్మకొండ నగరంలోని రాజయ్య ఆసుపత్రి సమీపంలో వ్యభిచార కేంద్రంపై సోమవారం టాస్క్‌ఫోర్స్ బృందం దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు బాధితులను రక్షించడంతో పాటు ఒక నిర్వాహకురాలు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 14 కండోమ్ ప్యాకెట్లు, 4 మొబైల్ ఫోన్లు, రూ.14,100 నగదు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు.