లక్ష్మణ చందాలో ఈనెల 10న హిందూ సమ్మేళనం

లక్ష్మణ చందాలో ఈనెల 10న హిందూ సమ్మేళనం

NRML: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 10న లక్ష్మణ చందా పట్టణంలో హిందూ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మానందగిరి స్వామీజీ, తెలంగాణ ప్రాంత సేవా ప్రముఖ్ శివశంకర్ హాజరవుతున్నారన్నారు. హిందూ బంధువులు అధిక సంఖ్యలో హాజరై ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు.