108 వాహనం తనిఖీ చేసిన అధికారులు
MDK: ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించి క్షతగాత్రులకు సరైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని 108 EME రవికుమార్ సూచించారు. రామాయంపేట మండల కేంద్రంలోని 108 వాహనాన్ని గురువారం పరిశీలించారు. మందుల నిలువలు, పలు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో 108 అధికారి కిరణ్ కిషోర్, ఈఎంటి శ్రీనివాస్, మంజుల, పైలెట్ రమేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.