VIDEO: జాతర ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

VIDEO: జాతర ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

NGKL: నల్లమల అటవీ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో కలెక్టర్ సంతోష్, ఎస్పీ పర్యటించి జాతర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. లింగాల మండలంలోని సుందరమైన నల్లమల అడవులు మధ్య వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర ఇవాళ ఉదయం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఏర్పాట్లపై భక్తులతో కలెక్టర్ ఆరా తీశారు.