ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జిల్లా అభివృద్ధిపై స్థానిక నేతలతో సమీక్షించిన సీఎం చంద్రబాబు
✦ అప్పారావులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లు సీజ్
✦ లింగ నిర్ధారణ పరీక్షల కట్టడికి కఠిన చర్యలు: కలెక్టర్ నాగరాణి
✦ పెదపేట ఘర్షణల కేసులో 21 మందిపై కేసు నమోదు