VIDEO: తంబళ్లపల్లెలో మోస్తరు వర్షం.!

VIDEO: తంబళ్లపల్లెలో మోస్తరు వర్షం.!

అన్నమయ్య: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తంబళ్లపల్లెలో మంగళవారం మోస్తరు వర్షం కురుస్తోంది. ముసురువాన కమ్ముకోవడంతో పాఠశాలలకు విద్యార్థులు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండలంలో తరచూ కురుస్తున్న వర్షాలకు చెరువులు,ప్రాజెక్టులు బావులు పొంగిపొర్లుతున్నాయి. పిల్లలను నీటి ప్రవాహాల వద్దకు వెళ్లకుండా చూడాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.