'క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చేందుకు ప్రభుత్వం సహకరిస్తుంది'

'క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చేందుకు ప్రభుత్వం సహకరిస్తుంది'

RR: షాద్‌నగర్ పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం షాద్‌నగర్ మున్సిపాలిటీలో జట్టింగ్ వాహనంతో పాటు స్లీపింగ్ వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం ఆర్థికంగా ఎంతో వెసులుబాటు కల్పిస్తుందన్నారు.