స్పౌజ్ పెన్షన్లు అందజేసిన ప్రభుత్వ విప్

VZM: ప్రబుత్వ విఫ్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరీ శుక్రవారం గుమ్మలక్ష్మిపురంలో స్పౌజ్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో కొత్తగా మంజూరైన 71 స్పాజ్ పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ప్రతినెలా ఒకటో తేదీనే పెన్షన్ అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు.