అల్వాల్లో ఘనంగా హనుమాన్ విజయోత్సవ వేడుకలు

అల్వాల్లో ఘనంగా హనుమాన్ విజయోత్సవ వేడుకలు

MDCL: హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా అల్వాల్ పట్టణంలో విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, శోభాయాత్రలు, భజనలతో ప్రాంతాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపారు. వివిధ ఆలయాల్లో పూజలు నిర్వహించగా, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.