యాషెస్‌లో విల్ జాక్స్ స్టన్నింగ్ క్యాచ్

యాషెస్‌లో విల్ జాక్స్ స్టన్నింగ్ క్యాచ్

యాషెస్ రెండో టెస్టులో ఇంగ్లండ్ ఆటగాడు విల్ జాక్స్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని ధాటిగా ఆడుతున్న ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. బ్రైడెన్ కార్సే బౌలింగ్‌లో కొట్టిన షాట్‌ను జాక్స్ గాల్లోకి ఎగురుతూ నమ్మశక్యం కాని విధంగా క్యాచ్ పట్టాడు. దీంతో స్మిత్ 61 పరుగుల వద్ద ఔటై నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ వీడియో SMలో వైరల్ అవుతోంది.