మాజీ ఎమ్మల్యేకు కూటమి నాయకుల స్ట్రాంగ్ వార్నింగ్

మాజీ ఎమ్మల్యేకు కూటమి నాయకుల స్ట్రాంగ్ వార్నింగ్

ELR: దుగ్గిరాలలో కూటమి నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ ఇంఛార్జ్ అబ్బయ్యపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు తనను మర్చిపోతారనే భయంతో అబ్బయ్య చౌదరి దిగజారిన చేష్టలతో పిచ్చి ప్రేలాపనలు చేస్తే చూస్తూ ఊరకోమని కూటమి నాయకులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తీరు మార్చుకోకపోతే పరిమాణాలు తీవ్రంగా ఉంటాయని తెలిపారు.