బ్యాంక్ కుంభకోణం.. సీపీ కీలక ప్రకటన

బ్యాంక్ కుంభకోణం.. సీపీ కీలక ప్రకటన

TG: కరీంనగర్ కిసాన్‌సాగర్ RBL బ్యాంక్ కుంభకోణంపై CP గౌస్ ఆలం స్పందించారు. 8 కేసుల్లో 13 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారికి సుమారు రూ.2 కోట్ల కమీషన్ వచ్చినట్లు గుర్తించామన్నారు. ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.Oలో భాగంగా మ్యూల్ ఖాతాల నెట్‌వర్క్ ఛేదించామని వెల్లడించారు. డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులు నిందితులుగా ఉన్నారని పేర్కొన్నారు.