యాసంగికి నీరు అందిస్తాం: కలెక్టర్

యాసంగికి నీరు అందిస్తాం: కలెక్టర్

MBNR: జిల్లా కలెక్టరేట్‌లో కోయిల్ సాగర్ ఆయకట్టు రైతులకు యాసంగిలో సాగునీరు ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కోయిల్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్న రైతులకు 5 విడుదల వారీగా నీరు అందిస్తామని, మొదటి విడత ఈనెల 25న నీరు విడుదల చేస్తామన్నారు.