'అంగన్వాడీలకు చిన్నారులు వచ్చేలా చర్యలు'

BDK: అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సమీప చిన్నారులు చేరేలా 'అమ్మమాట అంగన్వాడీ బాట' కార్యక్రమాన్ని చేపట్టామని కొత్తగూడెం జిల్లా సంక్షేమశాఖ అధికారి స్వర్ణలత లెనీనా తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులందరికీ యూనిఫామ్, ఆహారం, పుస్తకాలు మరియు అవసరమైన వసతులు కల్పిస్తామని చెప్పారు.