జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్

జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్

BDK: రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డితో భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ విసి లో పాల్గొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 20 26 ప్రక్రియను పకడ్బందీగా చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. 2002లో ఉన్న అసెంబ్లీ గల గ్రామ వివరాలను చూడాలన్నారు.