జిల్లా వ్యాప్తంగా 71.96% పోలింగ్ నమోదు
జనగామ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు చిల్పూర్ లో 76.20%, స్టేషన్ ఘనపూర్ లో 81.38%, లింగాల ఘనపూర్ 70.45%, రఘునాథ్ పల్లి 79.19%, జఫర్ ఘడ్ 53.37% పోలింగ్ శాతం నమోదవగా.. జిల్లా వ్యాప్తంగా 71.96% పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.