నాగారం గ్రామానికి అంబులెన్స్ అందజేత

నాగారం గ్రామానికి అంబులెన్స్ అందజేత

SRCL: ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ వికాస్ దీప తమ సొంత గ్రామమైన నాగారానికి ఉచిత అంబులెన్స్‌ను అందజేశారు. గ్రామంలో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ సేవను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ అంబులెన్స్‌ను గ్రామస్థులు అత్యవసర పరిస్థితుల్లో ఎటువంటి ఖర్చు లేకుండా వినియోగించుకోవచ్చని వెల్లడించారు.