VIDEO: జిల్లాలో ఎమ్మెల్యే గొండు పర్యటన

SKLM: పట్టణంలోని విశాఖ ఏ కాలనీ, ఈ కాలనీ, గోవింద్ నగర్ శ్రీనివాస నగర్ మహాలక్ష్మీ నగర్, సాయి లక్ష్మీ నగర్, ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా లేదని శ్రీకాకుళం నియోజకవర్గ MLA గొండు శంకర్ తెలిపారు. మంగళవారం పలు కాలనీలో ఆయన పర్యటించారు. గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.