తాళ్లూరు లిఫ్ట్‌కు రూ. 52 కోట్లు: ఎమ్మెల్యే నెహ్రూ

తాళ్లూరు లిఫ్ట్‌కు రూ. 52 కోట్లు: ఎమ్మెల్యే నెహ్రూ

KKD: గండేపల్లి మండలం తాళ్లూరు లిఫ్ట్‌కు ఎంఎస్ ఐరన్ పైప్‌లైన్ వేసేందుకు ప్రభుత్వం రూ. 52 కోట్లతో పరిపాలన ఆమోదం తెలిపిందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గురువారం సాయంత్రం తెలిపారు. ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని ఆయన అన్నారు. అదేవిధంగా మల్లవరం ఎత్తిపోతల పథకానికి రూ.140 కోట్ల పరిపాలన ఆమోదం మరో 10 రోజుల్లో లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.