VIDEO: ఏపీ మళ్లీ పెట్టుబడుల హబ్: TDP జిల్లా అధ్యక్షుడు

VIDEO: ఏపీ మళ్లీ పెట్టుబడుల హబ్: TDP జిల్లా అధ్యక్షుడు

KRNL: విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సుతో ఏపీ మళ్లీ పెట్టుబడుల హబ్ పునర్జన్మ పొందిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ నాయకత్వంపై పెట్టుబడిదారుల విశ్వాసానికి నిదర్శనంగా 613 ఒప్పందాలు, రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షలకుపైగా ఉద్యోగాల సృష్టి జరిగిందన్నారు.